కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బగూడం గ్రామస్తులు

66చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన దుబ్బగూడం గ్రామస్తులు
సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ నివాసంలో దుబ్బగూడం మండల అధ్యక్షుడు చౌదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ సమక్షంలో బుధవారం దుబ్బగూడం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, మండల అధ్యక్షులు చౌదరి తిరుపతి, మార్కెట్ కమిటీ సభ్యులు సమీర్, సిర్పూర్ మాజీ జడ్పీటీసీ రామ్ నాయక్ మరియు మండల కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్