బెజ్జూర్ మండలం ఇప్పలగూడ గ్రామానికి చెందిన కొడప సిద్దయ్య అనారోగ్యంతో శనివారం మంచిర్యాల ఆసుపత్రిలో పరమపదించిన విషయాన్ని ఆదివారం తెలుసుకున్న సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఇప్పలగూడ గ్రామానికి వెళ్లి సిద్దయ్య పార్టీవ దేహానికి నివాళి అర్పించినారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలిపారు.