ఆడబిడ్డ ఇజ్జత్ కే సవాల్: సీతక్క

1923చూసినవారు
మీ ఇంటి ఆడబిడ్డ ఇజ్జత్ కే సవాల్ అని చేతి గుర్తుకు ఓటు వేసి సుగుణక్కని గెలిపించాలని కొమురంభీం జిల్లా ఇన్చార్జ్, మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం బెజ్జూర్, పెంచికల్పేట్ కార్యకర్తల ఎన్నికల ప్రచార సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దేశంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ ఇన్షార్జ్ రావి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోనప్ప తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్