భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత

2608చూసినవారు
భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత
కౌటాల మండలం వద్ద సోమవారం 21బస్తాల పిడిఎస్ బియ్యం సుమారు 10 క్వింటాళ్ల బియ్యం పట్టుకోవడం జరిగింది. నిందితులు అడ్లూరి గోపాల్, అడ్లూరి ఆశాలు, కామెర దేవాజి, పొరుశెట్టి అంజయ్య, సత్పుతే కిషోర్, బోర్కుటే భీమయ్య లపై EC act 1955 ప్రకారం 6-A కేసు నమోదు చేయడం జరిగింది. నిందితులను విచారించగా.. తక్కువ ధరకు సేకరించి మహారాష్ట్ర లో ఇట్టి బియ్యాన్ని అధిక ధరకు అమ్మి అక్రమ లాభం పొందుతారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్