కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

58చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం భట్టుపల్లి గ్రామంలో గల హనుమాన్ ఆలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పిర్సింగుల తిరుపతి, శ్రీనివాస్, మద్దెల రాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్