సిర్పూర్ టి మండల కేంద్రంలో కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి. జనాలు కూలీలు రోజువారీ పనుల్లోకి వెళ్లాలంటే భయపడిపొతున్నారు. గతంలో కోతులు పిల్లలపై, పెద్దలపై, వృద్ధులపై దాడి చేసిన సంఘటనలు లేకపోలేదు. చివరికి ఇండ్లల్లో చొరబడి కిరాణా సామాన్లు నూనె ప్యాకెట్లు, పప్పు, ఉప్పు పిండి, కూరగాయల, కోతుల విధ్వంసం దాడుల నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.