కాగజ్ నగర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు

764చూసినవారు
కాగజ్ నగర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు
కాగజ్ నగర్ పట్టణంలోని పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈ రెండవ వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్