కౌటాల మండలం తాటినగర్ గ్రామంలో ఆదివారం ఎస్సి వర్గీకరణ సాధన సందర్భంగా మాన్య మంద కృష్ణ మాదిగ కు పాలాభిషేకం చేసి విజయోత్సవ ర్యాలీ డప్పుల సవ్వడులతో ర్యాలీ తీసిన గ్రామస్తులు అనంతరం జెండా ఎగుర వెయ్యడం జరిగిందని తెలిపారు. వారు మాట్లాడుతూ పోరాట స్వప్న సింహం మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణ సాధన చరిత్రలో నిలిచింది అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, మల్లేష్, మహేష్, శంకర్, తిరుపతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.