రొకార్డుల తనిఖీ లో అనుమానం దరఖాస్తుదారుడు

83చూసినవారు
రొకార్డుల తనిఖీ లో అనుమానం దరఖాస్తుదారుడు
గ్రామపంచాయతీల రికార్డులను తీర్ మార్ చేస్తున్న కార్యదర్శులు మండల అధికారులని సోమవారం కౌటాల మండల కేంద్రానికి చెందిన ఆర్టీఐ దరఖాస్తు దారుడు శరత్ చంద్ర ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ ఒక నెల కిందట సిర్పూర్ (టి) మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలలో రికార్డుల తనిఖీ కొరకు ఆర్టిఐ దరఖాస్తు పెట్టుకున్నానని తెలిపారు. పిఐఓ అధికారి రికార్డుల తనిఖి కొరకు తేదీలను లిఖితపూర్వకంగా తనకు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్