కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన నాగ చైతన్య

77చూసినవారు
కొండా సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన నాగ చైతన్య
తమ విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగ చైతన్య ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా.. తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్ నే రీట్వీట్ చేశారు. అటు సురేఖ కామెంట్స్ పై స్పందించిన నటి సమంత.. తనను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. హీరో నాగార్జున మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ట్వీట్ లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్