యువకుడిపై కేసు

1546చూసినవారు
యువకుడిపై కేసు
చండ్రుగొండ మండలం ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా, మానసికంగా లొంగదీసుకొని పెళ్లికి నిరాకరించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటియాతండాకు చెందిన ఓ యువతిని జర్పులాతండాకు చెందిన యువకుడు కొన్నాళ్లుగా ప్రేమపేరుతో శారీరకంగా లోబర్చుకు న్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి తేవడంతో అతను పెళ్లికి నిరాకరించాడు. వివాహం చేసుకోడని తెలుసుకున్న యువతి అతడిపై బుధవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్