అశ్వారావుపేట: పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

79చూసినవారు
అశ్వారావుపేట మండలం పేరాయిగూడెం గ్రామపంచాయతీలో ఆదివారం ఉదయం హలో శుభోదయం కార్యక్రమం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వహించి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించారు. స్థానికులను కలుస్తూ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే పరిష్కారం చూపుతానన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు.

సంబంధిత పోస్ట్