చండ్రుగొండ: మంత్రి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీపీ రక్తదానం

67చూసినవారు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఖమ్మం క్యాంపు కార్యాలయంలో రక్తదానం శిబిరం సోమవారం ఏర్పాటు చేసారు. చండ్రుగొండ మాజీ ఎంపీపీ బాణోత్ రాముడు, కాంగ్రెస్ మండల నాయకుడు సోడిపోగు వెంకట ముత్యం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే ప్రజనాయకుడు శ్రీనన్న అన్నారు. వారి జన్మదినం సందర్భంగా రక్తదానం చెయ్యడం జరిగిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్