చండ్రుగొండ మండల సమస్యలను కలెక్టర్ కు తెలిపిన నాయకులు

61చూసినవారు
చండ్రుగొండ మండలంలోని పలు సమస్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కు వివరించారు. ప్రధానంగా మండల కేంద్రంలోని పశు వైద్య ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పలు సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధారా గోవిందా రెడ్డి, నాయక్, సైదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్