దమ్మపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
దమ్మపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
దమ్మపేట మండలం నాచారం గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జీసీసీ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి తరుగు తేమశాతం తదితర విషయాలలో జాగ్రత్తలు పాటించి కొనుగోలు జరపాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్