దమ్మపేట: అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన: మంత్రి

71చూసినవారు
దమ్మపేట మండలం అల్లిపల్లిలో 36 లక్షలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవాలు, రూ. 20లక్ష లతో నిర్మించనున్న సీసీరోడ్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలసి మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ దయతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, 40 ఏళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తనను కడు పులో పెట్టి కాపాడుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్