జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం

59చూసినవారు
జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం
ములకలపల్లిలో ఆదివారం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. ప్రజలు యువత జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్