చంద్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతిలో టాప్ ర్సుకు గురువారం ప్రైజ్ మనీ అందించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు తాళ్లూరి సుధాకర్ రూ. 5 వేలు ప్రైజ్ మనీ, పూర్వ విద్యార్థులు ఈ సంవత్సరం టాపర్ మహమ్మద్ ఆఫియాకు రామకృష్ణ, కేశవ్ రావు, విజయ్ లకు రూ. 10 వేల ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం వాజీద్, ఉపాధ్యాయులు మధు, లక్ష్మణ్, ఫిడి డైరెక్టర్ సృజన పాల్గొన్నారు.