బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుష్పాల నియామకం

63చూసినవారు
బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుష్పాల నియామకం
ములకలపల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పుష్పాల హనుమంతరావుని నియమించినట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు తెలిపారు. శనివారం ములకలపల్లిలో జరిగిన సమావేశంలో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావుని నియమించారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుతానని హనుమంతరావు చెప్పారు. ఈసందర్భంగా అదిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్