ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఎప్పుడైనా ట్రై చేశారా?

71చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఎప్పుడైనా ట్రై చేశారా?
నిత్యం వినియోగించే ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అందులో ఒకటి.. చాట్ బాక్స్‌లో ఎవరో ఒకరికి ఎమోజీ సెండ్ చేసి దాన్ని ట్యాప్ చేయాలి. వెంటనే ఎల్లో స్క్రీన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి గేమ్ ఆడేయొచ్చు. ఎప్పుడైనా బోర కొట్టినప్పుడు ఈ గేమ్ ట్రై చేయండి.

సంబంధిత పోస్ట్