భద్రాచలం: రామయ్యకు జీయర్ స్వామి ప్రత్యేక పూజలు

81చూసినవారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శుక్రవారం శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా జీయర్ స్వామిని ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం జీయర్ స్వామి భద్రాద్రి రామయ్య కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాములోరి విశిష్టతను భక్తులకు వివరించారు. తర్వాత ఆలయ అర్చకులు జీయర్ స్వామిని శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్