రామాలయంలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

65చూసినవారు
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయు. ఉగాది సందర్బంగా మేళతాళాలు, మంగళ వాయుధ్యాలు, వేదమంత్రాల నడుమ పవిత్ర గౌతమి నది నుండి తీర్థ జలం తీసుకుని వచ్చి శ్రీస్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించారు మొదటి రోజు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్