చర్ల: ఐఈడి బాంబు నిర్వీర్యం

71చూసినవారు
చత్తీస్‌గడ్, బీజాపూర్ జిల్లాలో పోలీసులకు తప్పిన పెను ప్రమాదం. పోలీసులనే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమలు పరిచిన రెండు ఐఈడి బాంబులను పోలీసులు కనుగొని బుధవారం నిర్వీర్యం చేశారు. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసాపూర్ ఆటవి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్