చర్ల: చేప పిల్లల విడుదల కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే తెల్లం

65చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు డ్యాం నదిలో నాలుగు లక్షల ఎనిమిది వేల ఉచిత చేప పిల్లలు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం వదలటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఈదయ్య, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఏడి ఎండి ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్