దుమ్ముగూడెం: ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత

57చూసినవారు
దుమ్ముగూడెం: ఇల్లు కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత
దుమ్ముగూడెం మండలం టి కొత్తగూడెంకి చెందిన కారం చెంచయ్య ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయింది. ఇల్లు కోల్పోయి అభాగ్యుడిగా మారిన తరుణంలో భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ వారి సహకారంతో శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఇంటి సామగ్రితో పాటు కొంత నగదును అందజేసి అండగా నిలిచారు.

సంబంధిత పోస్ట్