చర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

63చూసినవారు
చర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు
చర్ల ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా వానాకాలం (ఖరీఫ్ 2024-25సం, , ) ధాన్యము కొనుగోలు చేయుటకు గాను కొనుగోలు కేంద్రాలు 1. చర్ల, 2. దోసిళ్ళపల్లి, 3. ఉప్పరగూడెం, 4. కొయ్యూరు, కేంద్రాలు మంజూరైనాయి. అట్టి కేంద్రాలను మంగళవారం ప్రారంభించాము అని సంఘ కార్యదర్శి యస్. డి. జిలాని తెలియజేసినారు.

సంబంధిత పోస్ట్