పర్ణశాల రామాలయంలో ఘనంగా డోలోత్సవం, వసంతోత్సవం

69చూసినవారు
పర్ణశాల రామాలయంలో ఘనంగా డోలోత్సవం, వసంతోత్సవం
దుమ్ముగూడెం మండలం పర్ణశాల రామాలయంలో పాల్గుణ పాల్గొన పౌర్ణమి సందర్భంగా సోమవారం డోలోత్సవం, వసంతోత్సవ నిర్వహించారు. గ్రామానికి చెందిన ముత్తయిదువుల చేత పసుపు కొట్టే కార్యక్రమం, తలంబ్రాలు కలిపే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, సంప్రోక్షణ చేసి, రామయ్యను పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ కిషోర్, ఫెస్టివల్ ఇన్ చార్జ్ అనిల్, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్