ఆరు నెలలుగా పని చేయని చేతి పంపులు

82చూసినవారు
ఆరు నెలలుగా పని చేయని చేతి పంపులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఆరు నెలలుగా మంచినీటి చేతిపంపులు పనిచేయడం లేదు. రెండు రోజులకు ఒకసారి విడిచే మిషన్ భగీరథ నీళ్లు ఏమాత్రం సరిపోక అంబేద్కర్ నగర్ వాసులు అక్కడున్న రెండు చేతి పంపుపై ఆధారపడ్డారు. కానీ గత ఆరు నెలలుగా ఆ రెండు పంపులు పనిచేయటం లేదని పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్