ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం

52చూసినవారు
ఐఈడీ మందు పాతరలు నిర్వీర్యం
వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రవరం గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 4 ఐఈడీ మందు పాతరలను ఆదివారం ఐడీ బృందాలు గుర్తించినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేశామన్నారు. మావోయిస్టులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మందు పాతరలను అమర్చి, అమాయకుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వీటిలో ఇప్పటికే 3 పేలిపోగా, ఒక మందు పాతరను నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్