రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి

68చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి
ముస్లింలు రంజాన్ పండుగ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ తెలుపుతూ బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ధనిక, బీద అని తేడా లేకుండా రంజాన్ పండుగ సందర్భంగా నెల రోజులు పాటు కఠినమైన ఉపవాసాలతో ఉండి ఆచరించే పిత్రా, జకార్త్ వంటి నియమాలు పేదవాడి ఆకలిని శ్రమను గుర్తు చేసేవని, తన సంపాదనలో కొంత పేదల ఆకలి తీర్చేందుకు కేటాయించడం ఎంతో గొప్ప విషయమన్నారు.

సంబంధిత పోస్ట్