ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం

78చూసినవారు
ఆటలతో శారీరక, మానసిక దృఢత్వం
ఆటలతోనే ఆరోగ్యం సాధ్యమని క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం ఉటుందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన దుమ్ముగూడెం మండల టాలెంట్ క్రికెట్ లీగ్ ను సీఐ అశోక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. యువ దశ నుంచి క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. క్రికెట్ పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్