ఆల్ ఇండియా కోటాలో ఎంబిబిఎస్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

57చూసినవారు
ఆల్ ఇండియా కోటాలో ఎంబిబిఎస్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నీట్ - 2024లో అర్హత సాధించిన విద్యార్దులు ఆల్ ఇండియా కోటాలో ఎంబిబిఎస్, బిడిఎస్ నందు ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం‌డి. యాకూబ్ పాషా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా గల సెంట్రల్ యూనివర్సిటీలు, ఈ‌ఎస్‌ఐ‌సి కళాశాలలతో పాటు మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోటాలో 15 శాతం సీట్లను భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్