ఐటీఐలో తక్షణ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

60చూసినవారు
ఐటీఐలో తక్షణ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో తక్షణ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ బడుగు ప్రభాకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఐటీఐ కళాశాలల్లో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్మాన్, సివిల్, డీజిల్ మెకానిక్, కోపా వంటి కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you