ఖమ్మం: సేవాలాల్ యువసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుని నియామకం

81చూసినవారు
ఖమ్మం: సేవాలాల్ యువసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుని నియామకం
సేవాలాల్ యువసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా మరియు యువసేన రాష్ట్ర కన్వీనర్ గా బానోత్ ప్రతాప్ నాయక్ ని సేవలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సభావట్ శ్రీనివాస్ నాయక్ శుక్రవారం హైదరాబాద్ లో నియామక పత్రాన్ని అందజేశారు. బానోత్ ప్రతాప్ నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం పోరాడుతానని సేవలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తానని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్