పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులకు 407 అడుగులు చేరిన నీటిమట్టం. ఇన్ ఫ్లో కొనసాగుతున్న 900 క్యూసెక్కులు. బుధవారం రాత్రి 10గంటలకు డ్యామ్ రెండు గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేయనున్నారు.
కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.