కొత్తగూడెం: మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలి లొంగుబాటు

68చూసినవారు
మావోయిస్టు పార్టీ కేర్లపాల్(ధర్జా డివిజ నల్ కమిటీ సభ్యురాలు కలుము పాయికి పోలీసుల ఎదుట గురువారం లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ బి. రోహిత్రిరాజ్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సుక్మా జిల్లా పాల్యా గ్రామానికి చెందిన కలుముపాయికి 2009లో కేర్లపాల్ ఏరియా కమిటీలోని ములేర్ ఆర్పీసీ నందు మిలిషియా సభ్యురాలిగా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరింది అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్