ఓటర్ల జాబితాపై సమీక్షా సమావేశం

73చూసినవారు
ఓటర్ల జాబితాపై సమీక్షా సమావేశం
చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై ఎంపీడీఓ అశోక్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ నాయకులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశామని, అభ్యంతరాలు ఉన్నట్లయితే 21వ తేదీ వరకు తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్