రైతులకు అండగా ఉంటా: కొత్వాల

81చూసినవారు
రైతులకు అండగా ఉంటా: కొత్వాల
బ్యాంకు అధికారులు పాత బాకీల కింద రైతుబంధు పథకం ద్వారా మంజూరు అయిన పైకాన్ని రైతుల వద్ద నుండి వసూలు చేస్తే సహించేదిలేదని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తున్నదని, ఆ పైకాన్ని బ్యాంకు అధికారులు పాత అప్పు కింద జమ చేసుకుంటే ఊరుకోమని డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం బ్యాంక్ అధికారులను కలిసి రైతుల సమస్యలను మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్