తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు

61చూసినవారు
తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు
దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు మణగూరు డీఎస్పీ రవీంధర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ గాంధీనగర్ కు చెందిన మర్రి రజితపై చింతా గాయత్రి, బూర్ల స్వరూప, ఉజ్వల, గాయత్రి, చింతా రాము, బూర్ల సతీష్, గురిజాల గోపి, లెనిన్ రామారావు, పాపారావులు దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్