రేపు మణుగూరు డిపోలో డయల్ యువర్ డీఎం

61చూసినవారు
రేపు మణుగూరు డిపోలో డయల్ యువర్ డీఎం
మణుగూరు డిపో ఆధ్వర్యంలో శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మణుగూరు డిపో పరిధిలోని కరకగూడెం, పినపాక, బయ్యారం, అశ్వాపురం తదితర మండలాలలోని గ్రామాల ప్రజలు తమ సలహాలను, సమస్యలను సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల మధ్య ఈ 9959225963కి డయల్ చేయవచ్చును అన్నారు.

సంబంధిత పోస్ట్