వలస ఆదివాసీ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ

62చూసినవారు
వలస ఆదివాసీ పిల్లలకు నోట్ పుస్తకాల పంపిణీ
కరకగూడెం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఛత్తీస్ ఘడ్ నుండి వలస వచ్చిన ఆదివాసీలు నీలాద్రిపేట నందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తమ పిల్లలు చదువు కోవడానికి సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన ప్రధానోపాధ్యాయుడు ఇండీ జీనియస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారిని సహాయం కోరగా వారు గురువారం పాఠశాలలోని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్