వలస ఆదివాసీ గ్రామంలో పర్యటించిన డీఎస్పీ

71చూసినవారు
వలస ఆదివాసీ గ్రామంలో పర్యటించిన డీఎస్పీ
మావోయిస్టుల వారోత్సవాలు సందర్భంగా కరకగూడెం మండలంలోని రేగళ్ల వలస గిరిజన గ్రామాన్ని సందర్శించారు మణుగూరు డిఎస్పి వంగ రవీందర్ రెడ్డి, కరకగూడెం ఎస్ఐ రాజేందర్. అనుమానస్పదమైన వ్యక్తులు సంచరిస్తే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్