కరకగూడెంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

62చూసినవారు
కరకగూడెంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు
మావోయిస్టు వారోత్సవాలను నేపథ్యంలో కరకాగూడెం మండల పరిధిలోని ప్రధాన సెంటర్ల వద్ద కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. మండల పరిధిలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్