విద్యుత్ సరఫరాకు అంతరాయం

59చూసినవారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మణుగూరు మండలం గుట్ట మల్లారం సబ్స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున మణుగూరు పట్టణ ప్రజలు గమనించి తమకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్