కొత్తగూడెం: దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలి

84చూసినవారు
కొత్తగూడెం: దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పించాలి
కొత్తగూడెం జిల్లాలో ఎస్టీ జనాభా తర్వాత బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు. కాకపోతే స్థానిక సంస్థలలో బీసీలకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సర్పంచ్‌లు, వార్డ్ మెంబెర్స్ కూడా పోటీ చేయలేకపోతున్నాం, కారణం బీసీ రిజర్వేషన్స్ లేకపోవడమే, జనరల్ స్థానాలలో అగ్రకులస్తులు మాత్రమే పోటీపాడుతున్నారు. ఆదివారం దమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్స్ కల్పించాలని, బీసీ డెడికేషన్ చైర్మన్‌కి ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్