మణుగూరు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గ్రేస్ సొసైటీ సర్వీస్ వారు ఏర్పాటు చేసిన రగ్గులను గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలను చదివిస్తూ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్న సొసైటీ సర్వీస్ వారి సేవలను ఎమ్మెల్యే అభినందించారు.