మణుగూరు: సీఎం కు సమస్యలు విన్నవించిన పాయం

74చూసినవారు
మణుగూరు: సీఎం కు సమస్యలు విన్నవించిన పాయం
సీఎం రేవంత్ రెడ్డికి పినపాక నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విన్నవించారు. బుధవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన పాయం సీతారామచంద్ర స్వామి ప్రసాదాన్ని అందజేశారు. పులుసు బొంత ప్రాజెక్టుకు, సీతారామ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న మారెళ్లపాడు లిఫ్టుకు, రేగులగండి చెరువుకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం చేపట్టేందుకు, పేరెంటాల చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్