మణుగూరు: సెంటర్లో సెల్ టవర్ నిర్మాణం వద్దంటూ వినతి

84చూసినవారు
మణుగూరు: సెంటర్లో సెల్ టవర్ నిర్మాణం వద్దంటూ వినతి
మణుగూరు మండలం పీకే వన్ సెంటర్ గ్రామంలో సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన అధికారి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పీకే వన్ సెంటర్ గ్రామస్థులు బొగే చందర్ రావు, కురం రవి, ఐతనబోయిన సతీష్, కందుకూరి వీరమల్లు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్