మణుగూరులో ఈరోజు ఎమ్మెల్యే పర్యటన

83చూసినవారు
మణుగూరులో ఈరోజు ఎమ్మెల్యే పర్యటన
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం మణుగూరు మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ గురువారం రాత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్