సంతరోడ్డుపై అక్రమ కట్టడాలతో ప్రజల ఇబ్బందులు

3258చూసినవారు
సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ లో నిర్వహించే వారంతపు సంత గత కొన్ని వారాలుగా సారపాక ఆర్ అండ్ బి రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు పెట్టీ రోడ్డుపై వాహనాలకు అంతరాయం కలిగే విధంగా మారింది. ఈ సమీపంలో పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే గాంధీనగర్ లోపలికి ఉండే ఈ సంత ప్రదేశంలో పలు అక్రమ కట్టడాలు కట్టడం వల్లే ఈ సంత రోడ్డు ప్రక్కకు చేరుతోందని బుధవారం గుసగుసలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్